హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రోడ్డుపై ఘోర ప్రమాదం... గాల్లో ఎగిరిపడిన బైకర్...

క్రైమ్13:17 PM July 19, 2019

రాజస్థాన్... జైపూర్‌లో జరిగిందీ ఘోర ప్రమాదం. రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో... ఓ బైకర్ వేగంగా వెళ్లసాగాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పట్టించుకోలేదు. అదే విధంగా ఆలోచించిన ఓ కారు డ్రైవర్ కూడా సిగ్నల్స్ పట్టించుకోకుండా... వేగంగా కారు నడిపాడు. ఇలా ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించడంతో... సరిగ్గా... బైక్ వెళ్లిన టైంలోనే కారు దూసుకొచ్చింది. అంతే... కారు ఢీకొనడంతో బైక్ తుక్కుతుక్కైంది. దాన్ని నడుపుతున్న కుర్రాడు గాల్లో ఎగిరి... స్పాట్‌లో చనిపోయాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని... కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N