హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: స్నేహితుడిని ఆట పట్టించేందుకు ఉరి వేసుకొని..

ఆంధ్రప్రదేశ్17:13 PM April 22, 2019

ఫుల్లుగా మందేశాడు.. ఉరి వేసుకుంటున్నట్లు నటించి స్నేహితుడిని సరదాగా ఆట పట్టిద్దామనుకున్నాడు.. అనుకున్నట్లుగానే అతడి స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఫ్యానుకు ఉరి వేసుకుంటున్నానంటూ ఆటపట్టించాడు.. ఈ క్రమంలో కాలు జారి ఉరి బిగియడంతో తిరుపతిలోని దామినేడులో శివ అనే యువకుడు మృతి చెందాడు.

webtech_news18