HOME » VIDEOS » Crime

Video : ఉల్లిపాయలు ఎత్తుకుపోయిన మహిళా దొంగ

క్రైమ్12:28 PM December 16, 2019

ఈమధ్య ఇలాంటి చోరీలు ఎక్కువగా చూస్తున్నాం. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్.. చిక్కడపల్లి దగ్గరున్న దోమలగూడ జ్యోతినగర్ మార్కెట్‌లో జరిగిన ఉల్లి చోరీ. రాత్రివేళ 2.30 గంటలప్పుడు టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వచ్చిన ఓ మహిళ... 20 కేజీల ఉల్లిపాయల్ని ఎత్తుకుపోయింది. ఉల్లిపాయల రేటు బాగా పెరిగిపోవడంతో... ఈ పని చేసినట్లు మనకు అర్థమవుతూనే ఉంది. ఐతే... ఉల్లిపాయలు కోల్పోయిన వ్యాపారి ఈశ్వరీబాయి... ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చినా... పోలీసులు సీరియస్‌గా కేసును దర్యాప్తు చేసినా... ఉల్లిపాయలు తిరిగి వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో... ఆమె సైలెంటైపోయినట్లు తెలిసింది.

webtech_news18

Top Stories