హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిత్య పెళ్లి కూతురు, 7 పెళ్లీళ్లు చేసుకున్న కిలాడి లేడి

ఆంధ్రప్రదేశ్17:52 PM November 19, 2018

ప్రకాశం జిల్లా  మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికను కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి 3 నెలల క్రితం  వివాహం చేశారు. అమ్మాయి బాగుండడంతో ఎలాంటి కట్నం ఇవ్వక పోయినా ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు. అయితే, ఆమె కొన్నిరోజులు సంసారం చేసి, తండ్రి సహాయంతో ఆ ఇంట్లో బంగారం తీసుకోని పరార్‌ అయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వివాహాలు చేసుకుని అత్తింట్లో బంగారంతో పరారవుతూ చివరకు పోలీసుల వలలో చిక్కి కటకటాల పాలైంది.

webtech_news18