HOME » VIDEOS » Crime

Video : ట్రాఫిక్ పోలీసుపై యువతి దాడి... ఎందుకంటే...

హెల్మెట్ పెట్టుకోలేదని... వెహికిల్‌ని ఆపాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. అంతే... దానిపై వెళ్తున్న భార్యాభర్తలు... ట్రాఫిక్ పోలీసుపై ఫైర్ అయ్యారు. ఇద్దరూ బాగా తాగేసి ఉండటంతో... ట్రాఫిక్ పోలీసుపై చెయ్యి చేసుకున్నారు. బండి నడుపుతున్న అనిల్ పాండే కంటే... అతని వెనక కూర్చున్న మాధురీ... పోలీస్ అని కూడా చూడకుండా చెయ్యి చేసుకుంది. ఢిల్లీ మాయాపురిలో జరిగిందీ ఘటన. పోలీసులు భార్యాభర్తల్ని అరెస్టు చేశారు.

Krishna Kumar N

Top Stories