హిమాచల్ ప్రదేశ్లోని చంబా ప్రాంతంలో ఓ టీచర్ నిత్యం మద్యం తాగి స్కూల్కు వెళ్తున్నాడు. ఫుల్లుగా మందుకొట్టిన టీచర్ స్కూల్లోనే కిక్కు ఎక్కువై పడిపోవడంతో అయ్యవారిని పిల్లలు ఇలా కుర్చీలో కూర్చోబెట్టారు.