హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రాష్ డ్రైవింగ్... కారు బీభత్సం...

క్రైమ్14:02 PM January 12, 2020

హర్యానాలో ఓ కారును ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేశాడు దాని డ్రైవర్. ఫలితంగా... ఓ సైకిల్‌ను ఢీకొట్టిన కారు... పార్క్ చేసి ఉన్న మరో కారును, బైకునూ ఢీకొట్టి ఆగింది. యమునా నగర్ రోడ్డుపై ఈ బీభత్సం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఐదుగురు గాయపడ్డారు... పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading