హోమ్ » వీడియోలు » క్రైమ్

Live Video: ఒంగోలులో అధికారి, ఎన్జీవో మధ్య లంచం బేరం

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఎన్జీవో సంస్థ నిర్వాహకుడు, దివ్యాంగుల సంక్షేమ శాఖలోని ఓ ఉన్నతాధికారి మధ్య లంచం గురించి జరిగిన బేరం. అధికారి తీరుతో విసిగిన ఆ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీసి దాన్ని బయటకు ఇచ్చాడు.

webtech_news18