హోమ్ » వీడియోలు » క్రైమ్

నడిరోడ్డుపై హత్య..కత్తులతో పొడిచి.. కలకలం రేపుతోన్న ఘటన

క్రైమ్11:41 AM May 21, 2019

ముంబైలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని..ముగ్గరు కత్తులతో దాడి చేసి అతి దారుణంగా చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలోని ఘట్కాపూర్‌లో సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి దిగారు. ఓ నలబై సంవత్సరాల వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో చనిపోయేవరకు పొడిచి పొడిచి చంపేశారు. ఈ పూర్తి ఘటన అక్కడ దగ్గరలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18