దీపావళి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దీపావళి సంబరాలు చేసుకుంటున్న సమయంలో కారు ఢీకొట్టింది. గువాహటిలో ఈ ఘటన జరిగింది.