హోమ్ » వీడియోలు » క్రైమ్

Video :ఢిల్లీలో మరోసారి కాల్పులు...షహీన్ బాగ్‌లో కలకలం...

క్రైమ్18:38 PM February 01, 2020

ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారి మీద ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిగాయపడ్డాడు. మూడు, నాలుగు రోజుల్లోనే మరోసారి ఢిల్లీలోనే కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading