హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : యువకుడి సెల్ఫీ సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

క్రైమ్13:52 PM March 18, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ యువకుడు, అమ్మా నీ దగ్గరకే వస్తున్నా, చెల్లి జాగ్రత్త, నాన్నను మంచిగా చూసుకో.. అంటూ.. తీసిన సెల్ఫీ వీడియో అందరి హృదయాలను కదిలించివేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన రాకేష్ తల్లి లక్ష్మీ ఏడాది క్రితం క్యాన్సర్‌ వ్యాధితో చనిపోయింది. దీంతో రాకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన తల్లిని దహనం చేసిన చోటకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ అమ్మ నీ దగ్గరకు వస్తున్నా, ఇక్కడ ఉండాలన్పించడం లేదని వీడియోలో చెబుతూ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్‌ మృతి చెందాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading