హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : లైవ్ యాక్సిడెంట్... తోపుడు బండిని గుద్ది... డివైడర్ దాటి... గోడను ఢీకొట్టి...

క్రైమ్13:14 PM June 28, 2019

రాజస్థాన్ అల్వార్‌ నగరంలో జరిగిందీ రోడ్డు ప్రమాదం. బాగా తాగిన ఫార్చూన్ కారు డ్రైవర్... రోడ్డుపై ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ... ఓ తోపుడు బండిని ఢీకొట్టాడు. ఆ తర్వాత... డివైడర్ దాటి... రోడ్డు క్రాస్ చేశాడు. అక్కడున్న స్కూల్ గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తోపుడు బండి వ్యక్తి... కొద్దిలో ప్రాణాపాయం నుంచీ బయటపడ్డాడు. అలాగే... ఎయిర్ బ్యాగ్ తెరచుకోవడంతో... కారు డ్రైవర్ కూడా బతికాడు. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కారు సీజ్ చేసి... దాని డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading