హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : హాస్పిటల్‌లో బీభత్సం... ఫర్నిచర్ ధ్వంసం

క్రైమ్08:25 AM December 08, 2019

ఉత్తరప్రదేశ్... రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో జరిగిందీ ఘటన. ఓ హార్ట్ పేషెంట్‌ని ఆస్పత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు... ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డును సర్వనాశనం చేశారు. అక్కడి ఫర్నిచర్‌ను ఎటు వీలైతే అటూ విసిరేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే... హార్ట్ పేషెంట్‌ని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు... తన హాస్పిటల్‌లో హార్ట్ స్పెషలిస్టులు లేరనీ... MGMT ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు ఆస్పత్రి సిబ్బంది. అంతే... హార్ట్ స్పెషలిస్టులు లేనప్పుడు ఇంక ఈ ఆస్పత్రి ఉండి ఎందుకు... అంటూ వాళ్లు నానా బీభత్సం సృష్టించారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18