HOME » VIDEOS » Crime

Video: పాపను ఆడించేందుకు వచ్చాడు... బ్యాగు ఎత్తుకుని వెళ్లిపోయాడు...

క్రైమ్15:57 PM March 28, 2019

అతను తన కూతుర్ని ఆడేంచేందుకు పార్కుకు వచ్చాడు. అక్కడే ఓ కుటుంబం హ్యాండ్‌పర్స్‌ను అజాగ్రత్తగా పెట్టడం గమనించాడు. పాపను ఆడిస్తూ, వెళ్లేటప్పుడు పర్స్‌తో పాటు పారిపోయాడు. వెళ్లేటప్పుడు పాపను బ్యాగ్ తెమ్మని చెప్పడం, చిన్నారి ఎత్తుకురావడం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. నిజానికి అతను దొంగ కాకపోయినా, దొరికిందని దోచుకెళ్లాడని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది. హర్యానా రాష్ట్రంలోని అంబాలా ఏరియాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories