హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : కానిస్టేబుల్‌ని తరిమికొట్టిన కాలనీవాసులు...

క్రైమ్12:46 PM August 04, 2019

జనరల్‌గా పోలీసులంటే జనం గౌరవం చూపిస్తారు. అలాంటిది ఢిల్లీలోని జేజే కాలనీ వాసులు మాత్రం ఓ కానిస్టేబుల్‌ను తరిమికొట్టారు. కాళిందీ కుంజ్ ఏరియాలో జరిగిందీ ఘటన. ఆగస్ట్ 3న పెట్రోలింగ్ చేసిన కానిస్టేబుల్... దొంగ అంటూ ఓ యువకుణ్ని అరెస్టు చేశాడు. దాంతో స్థానికులు తిరగబడ్డారు. మా వీధి పిల్లాణ్ని దొంగ అంటావా అంటూ రివర్సయ్యారు. కానిస్టేబుల్ కూడా వెనక్కి తగ్గకుండా స్థానికులపై మండిపడ్డాడు. దాంతో అంతా ఒక్కటై అతన్ని తరిమికొట్టారు.

Krishna Kumar N