హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సినీమాటిక్ వేలో కారు ప్రమాదం... ఒకరికి తీవ్ర గాయాలు...

క్రైమ్11:42 AM June 13, 2019

కర్ణాటక... మైసూరులోని నంజంగుడ్‌లో జరిగిందీ రోడ్డు ప్రమాదం. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు డ్రైవర్... ఆపోజిట్ రూట్‌లో వెళ్తున్న బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న జర్నలిస్ట్ అనంత కృష్ణ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.

Krishna Kumar N