బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్లో బీభత్సమైన ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ మద్యం తాగి వాహనాన్ని నడిపాడు. రోడ్డుపక్కన ఉన్నవారి మీదకు కారు దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.