మధ్యప్రదేశ్లోని ధమ్నోద్లో ప్రయాణీకుల ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగావస్తున్న ఐచర్ వహానాన్ని డికొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రయాణికులు ప్రయానిస్తున్న బస్సు ఇండోర్ నుండి ఖర్గోన్ వెళ్తుంది. వేగంగా వస్తున్న వాహానాన్ని, బస్సు డికొట్టడంతో, ఒక్కసారిగా బస్సు పూర్తిగా వెనుదిరిగి కొంత దూరం ప్రయాణించింది. ఈ మొత్తం ప్రమాదం CCTVలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ధమ్నోద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.