బీహార్ హాజీపూర్‌లో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. ఎద్దు తన కొమ్ములతో ఓ కారును టార్గెట్ చేసి తలతో ఎత్తింది. ఎద్దు నడిరోడ్డులో రచ్చరచ్చ చేసింది. ఎద్దును శాంతింపచేయడానికి స్థానిక ప్రజలు నీటిని చల్లారు. ఇప్పుడే కాదు... గతంలో కూడా ఈ ఎద్దు హాజీపూర్ రైల్వే స్టేషన్ రహదారిలో బీభత్సం సృష్టించిందని స్థానికులు చెబుతున్నారు. హాజీపూర్‌లో ఈ ఎద్దు తిరుగుతుందన్న భయంతో ఈ రోడ్డు వదిలేసి మరో దారిలో వెళ్తున్నారు.
Video: ఎన్కౌంటర్ 100 శాతం కరెక్ట్... అదితి గ
Video: ఎన్కౌంటర్ నిజమైన హీరోయిజం.. వివేక
Video: ఎన్కౌంటర్లకు నేను వ్యతిరేకం.. అసద
Video: ఈ రోజే అచ్చమైన దీపావళి అంటున్న ఛార
Video : ఘటనాస్థలి వద్ద దిశ నిందితుల మృతదే
Live Video: డ్యాన్స్ ఆపేసిందని యువతిపై కాల్
Video : విజయవాడలో సజ్జనార్ చిత్రపటానికి
Video : ఇంత త్వరగా శిక్షిస్తారనుకోలేదు : ద
Video : నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలు
డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేసిన త