హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య...హన్మకొండలో దారుణం

క్రైమ్08:04 PM IST Jun 19, 2019

హన్మకొండలో దారుణం జరిగింది. టైలర్ స్ట్రీట్‌లో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జగన్-రచనల కుమార్తె అయిన చిన్నారి మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి దాబాపై నిద్రిస్తుండగా.. ప్రవీణ్ అక్కడికెళ్లాడు. పాపను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి కన్పించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. అదే సమయంలో ప్రవీణ్ ఆ చిన్నారిని తీసుకెళ్తుండగా స్థానికులు గుర్తించారు. వారిని చూసి భయపడిన ప్రవీణ్..చిన్నారిని అక్కడే కిందపడేసి పారిపోయేందుకు ప్రయత్నిందాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.

webtech_news18