HOME » VIDEOS » Crime

12 గంటల్లో 9 చైన్ స్నాచింగ్స్... హైదరాబాదీస్ బీ అలర్ట్

క్రైమ్10:48 AM December 27, 2018

ఉత్తరాది రాష్ట్రాల నుంచీ మళ్లీ చైన్ స్నాచర్ల ముఠాలు హైదరాబాద్‌పై పడ్డాయి. ఇన్నాళ్లూ సైలెంటైన గ్యాంగ్స్ ఇప్పుడు వరుస పెట్టి దాడులు చేస్తున్నాయి. సిటీలో జస్ట్ 80 నిమిషాల వ్యవధిలో 5చోట్ల స్నాచర్లు గొలుసులు ఎత్తుకుపోయారు. 12 గంటల వ్యవధిలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చేరని కేసులు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం. మనకు అర్థమవుతున్నది ఒకటే... హైదరాబాదీలు జాగ్రత్త పడాల్సిందే. వీలైనంతవరకూ బంగారు నగలతో రోడ్లపై వెళ్లే వాళ్లు అత్యంత అప్రమత్తతతో ఉండాలంటున్నారు పోలీసులు.

Krishna Kumar N

Top Stories