హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య..

క్రైమ్19:00 PM December 01, 2019

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. పట్టపగలే, నడిరోడ్డుపై ఓ వ్యక్తి(65) దారుణ హత్యకు గురయ్యాడు. వెనకనుంచి కత్తితో పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ దుండగుడు మెడపై ఒక్క పెట్టుతో హత్య చేశాడు. కసి తీరని ఆ వ్యక్తి శరీరమంతా కత్తితో పోట్లు పొడిచాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading