హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మరో దారుణం.. ఐదో తరగతి విద్యార్థినిపై అటెండర్ అత్యాచారయత్నం

క్రైమ్13:30 PM June 24, 2019

వరుస అత్యాచార ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. హన్మకొండ, రామాంతపూర్, ఒంగోలు అత్యాచార ఘటనలు మరవకముందే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఐదో తరగతి విద్యార్థినిపై 60 ఏళ్ల అటెండర్‌ అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అటెండర్‌ను చితకబాది పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading