హైదరాబాద్ బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. పెబెల్ సిటీ అపార్ట్మెంట్ ఆవరణలోని పార్క్లో ఆడుకుంటుండగా ఆరేళ్ల చిన్నారి విద్యుత్ షాక్గు గురయ్యాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో అపార్టమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు.