HOME » VIDEOS » Crime

Video: గుంటూరు జిల్లాలో భారీ ప్రమాదం... ఆరుగురు దుర్మరణం...

ఆంధ్రప్రదేశ్19:11 PM March 01, 2020

గుంటూరు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కురు నూతల దగ్గర అదుపుతప్పి టవేరా కారు వాగులో పడింది.

webtech_news18

Top Stories