హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: తిరుపతిలో సైకోల కలకలం.. బ్లేడ్‌తో కోసుకొని రచ్చ

ఆంధ్రప్రదేశ్21:16 PM February 20, 2020

తిరుపతి రుయా ఆస్పత్రిలో నలుగురు సైకోలు వీరంగం సృష్టించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నలుగురు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి సైకోలు బ్లేడ్లతో కోసుకున్నారు. రుయా అవుట్ పోస్ట్‌లోని పోలీసులు సైకోలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే సైకోలు గట్టిగా అరుస్తూ ఒళ్ళంతా బ్లేడ్లతో కోసుకున్నారు. సైకోల ప్రవర్తనతో రోగులు, నర్సులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పోలీసులు ఆ సైకోలను చాకచాక్యంగా పట్టుకుని అలిపిరి పోలీ స్టేషన్ తరలించారు. ఎందుకలా ప్రవర్తించారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading