హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఈ లారీలో 39 మృతదేహాలు బయటపడ్డాయ్...

అంతర్జాతీయం16:05 PM October 23, 2019

ఓ లారీ కంటెయినర్‌లో 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఓ కంటెయినర్ లారీని పోలీసులు తనిఖీ చేశారు. అందులో 39 మృతదేహాలు బయటపడ్డాయి. వెంటనే ఆ లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ మృతదేహాలు ఎవరివి? లారీలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు?, లారీ డ్రైవర్‌కు ఆ డెడ్ బాడీకి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే వేరేవారు అతడిని ఇరికించారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

webtech_news18