హోమ్ » వీడియోలు » క్రైమ్

గురుకులంలో కలుషిత ఆహారం.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

క్రైమ్16:04 PM July 08, 2019

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని విజయనగర్‌ కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు కలుషిత ఆహారం తినడంతో దాదాపు 30 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.

Shravan Kumar Bommakanti