HOME » VIDEOS » Crime

Video: మెడకు చున్నీ చుట్టి...బెంగుళూరులో యువతి సెల్ఫీ సూసైడ్..!

క్రైమ్15:39 PM October 15, 2018

నేపాల్‌కు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తనకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. నేపాల్‌కు చెందిన అంకిత్ పూజారి.. బెంగుళూరులో వివేక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటుంది. మొదటి భర్తతో తెగదెంపులు చేసుకొని మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది బాధితురాలు. ఏమైందో తెలియదు కానీ.. మొదటి భర్తకు సారీ చెప్తూ... సెల్ఫీసూసైడ్ చేసుకుంది. కుటుంబ కలహాలే యువతి ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

webtech_news18

Top Stories