హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్12:57 PM December 28, 2019

విశాఖ జిల్లా కశింకోట మండలం సీలేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 గంజాయ్ ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బొలెరో జీప్ లో తొట్టి లోపల అర తయారుచేసి అందులో ప్యాకెట్ల ఉంచి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు తాళ్లపాలెం జంక్షన్ దగ్గర పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.

webtech_news18