హోమ్ » వీడియోలు » క్రైమ్

జమ్ముకశ్మీర్‌‌: ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. చుట్టుముట్టిన సైన్యం | encounter underway at th

క్రైమ్11:42 AM October 16, 2019

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. అనంత్‌నాగ్‌లోని పజల్‌పొరాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్న సైన్యంపై కాల్పులకు పాల్పపడ్డారు. దీంతో సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులు మరో ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన సైన్యం.. స్థానికులను అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం పజల్‌పోరాలో ఇంటర్నెట్, టెలీకాం సేవలను నిలిపివేసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading