హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: క్రూడ్ బాంబ్‌తో న్యాయవాదిపై దాడి... కోర్టు ప్రాంగణంలోనే...

క్రైమ్19:01 PM February 13, 2020

లక్నోలో ఘోరం జరిగింది. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే ఓ న్యాయవాది మీద క్రూడ్ బాంబ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు లాయర్లు గాయపడ్డారు. యూపీ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. గాయపడిన న్యాయవాదిని సంజీవ్ లోధిగా గుర్తించారు. న్యాయవాదుల్లో రెండు గ్రూప్‌ల మధ్య జరుగుతున్న గొడవ ఈ బాంబు దాడులకు దారితీసిందని భావిస్తున్నారు. మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading