HOME » VIDEOS » Crime

Video: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి.. సిద్దిపేటలో విషాదం

క్రైమ్21:58 PM November 12, 2019

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరేళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు చనిపోయారు. వాగులో పడి కంటే అనిల్, కూన ప్రశాంత్, పెందోట వరప్రసాద్ మరణించారు. ఐతే అక్రమ ఇసుక క్వారీల వల్లనే మృతి చెందారని మృతుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల మరణాలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరుకోలులో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలే యువకుల మరణాలకు కారణమన్నారు బండి సంజయ్.

webtech_news18

Top Stories