హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి మృతి

క్రైమ్09:52 AM June 11, 2019

పంజాబ్‌లో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడయ్యాడన్న కాసేపట్లోనే... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దాదాపు 96 గంటలపాటు... అంటే నాలుగురోజుల పాటు.. బోరుబావిలోనే ఉన్న బాబును ప్రాణాలతో బయటకు తీశారు కానీ... ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కాసేపటి క్రితమే చనిపోయడు. తమ బిడ్ద బతికాడన్న ఆనందం కాసేపు కూడా ఆ తల్లిదండ్రులకు దక్కలేదు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading