హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం...

క్రైమ్21:16 PM April 13, 2019

శ్రీనగర్ సమీపంలోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని గహండ్ ఏరియాలో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్టు తెలుసుకున్న భద్రతా దళాలు... కార్డన్ సెర్చ్ చేపట్టాయి. గాలింపు జరుగుతుండగానే ఉగ్రవాదులు, సైనికులపైకి కాల్పులకు దిగారు. వెంటనే స్పందించిన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.

Chinthakindhi.Ramu