హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఢీకొన్న రెండు బస్సులు... మధ్యలో వచ్చిన బైక్

క్రైమ్15:25 PM December 25, 2019

నడిరోడ్డుపై రెండు బస్సులో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. అయితే ఈ బస్సు ప్రమాదానికి ఓ బైక్ కారణంగా తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే... రెండు బస్సుల మధ్యలో ఓ బైక్ ఈడ్చుకొని వెళ్లిన విజువల్స్ చూడొచ్చు. తమిళనాడులోఈ ప్రమాదం చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading