హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: లవ్ ఫెయిల్ అన్న గంటకే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

క్రైమ్09:57 AM February 18, 2020

కామారెడ్డి రాజంపేటకు చెందిన ఎల్కంటి వెంకట్ గౌడ్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రదీప్ గౌడ్ చదువు మానేసి స్థానికంగా ఉన్న కళ్ళు డిపోలో,వైన్స్ లో పనిచేసేవాడు. ఆదివారం ఉదయం తనతో పనిచేసే వ్యక్తితో ఆ బైక్ మీద వేములవాడ బయల్దేరాడు. సాయంత్రం సమయంలో ప్రదీప్ గౌడ్ బైకు మీద ఒంటరిగా స్వగ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులోని సాయి బాబా టెంపుల్ సమీపంలొ ప్రదీప్ గౌడ బైక్ ఆటోను ఢీకొటింది. ఈ సంఘటనలో ప్రదీప్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.అయితే ప్రదీప్ ప్రమాదానికి ఓ గంట ముందే లవ్ ఫెయిల్ అని స్టేటస్ పెట్టాడు.

webtech_news18