హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు మృతి

క్రైమ్18:46 PM May 24, 2019

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 10 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సర్తానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

webtech_news18