దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం తెల్లవారుజామున 4.30గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో హోటల్లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు.
Sulthana Begum Shaik
Share Video