హైదరాబాద్ బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. హాసన్ అనే మైనర్ కారును నడిపి ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నారితో పాటు అమ్మమ్మ నాగమణి మృతి చెందారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.