హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గుంటూరులో యువతి దారుణ హత్య... సోదరుడిపైనే అనుమానాలు

ఆంధ్రప్రదేశ్09:30 AM February 08, 2020

గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసరావు పేటలో ఇంట్లోనే 16 ఏళ్ల తనూష అనే యువతి హత్యకు గురైంది. తనూషను ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు అతని సోదరుడు కుమారస్వామి పోలీసులకు తెలిపాడు. అయితే బయట వ్యక్తులు ఎవరూ రాత్రి ఇంట్లోకి రాలేదని క్లూస్ టీం గుర్తించింది. ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కొత్త వ్యక్తుల ఆనవాళ్ళు ఏమీ లభించలేదని,స్నిఫర్ డాగ్ కూడా మృతురాలి సోదరుడు కుమార స్వామి వద్దకే వెళుతుందని చెప్పడం తో ఈ హత్య కేసులో అతనిపై అనుమానాలు బలపడ్డాయి.

webtech_news18