పంజాబ్లో భారీ పేలుడు జరిగింది. తాన్ తరన్ జిల్లాలో సంకీర్తనల సమయంలో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తెలిసింది.