హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆగి ఉన్న కారులోంచి 14 లక్షలు మాయం... సీసీటీవీల్లో రికార్డైన ఘరానా చోరీ..

క్రైమ్18:55 PM May 24, 2019

హైదరాబాద్‌లో వనస్థలిపురంలో జరిగిన దారి దోపిడి మరువకముందే బీహార్ రాష్ట్రంలో అలాంటి సంఘటనే వెలుగుచూసింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో డబ్బు ఉందన్న విషయం గ్రహించిన ఓ దొంగల గ్యాంగ్... బ్యాగును కాజేసి బైక్‌పై చెక్కేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ వీడియెల్లో రికార్డైన ఈ దృశ్యాలు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chinthakindhi.Ramu