జమ్మూకాశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.