టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా కూడా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.