కరోనా వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. అయితే, ఆస్పత్రులు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది గార్బా ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈ వీడియో తీసినట్టుగా చెబుతున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.