హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: తిరుమల శ్రీవారి ఆలయం మూతపడలేదు.. టీటీడీ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్14:55 PM March 20, 2020

తిరుమలపై కరోనావైరస్ ప్రభావంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం మూతపడలేదని.. భక్తులకు మాత్రమే దర్శనాన్ని నిలిపివేశామని క్లారిటీ ఇచ్చారు. కరోనాలాంటి జాతీయ విపత్తు దృష్ట్యా.. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి శ్రీవారి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సుబ్బారెడ్డి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading