ఉద్యోగుల పెన్షన్ (సవరణ) స్కీమ్, 2014ను సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2014కి ముందు ఎన్‌హ్యాన్స్‌డ్ పెన్షన్ కవరేజీని ఎంచుకోని ఉద్యోగులకు ఇప్పుడు అవకాశం లభించింది.