కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత రైల్వే అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌లో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది ప్రయాణికుల చేతులకు శానిటైజర్ స్ప్రే చేసారు.